తెలుగు వార్తలు » chalo tank bank
తెలంగాణ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ అయిన గాంధీభవన్‌లో నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. నాయకుడు లేడు. ఆయన రెస్ట్‌మోడ్‌లో ఉన్నారు. దాంతో గాంధీభవన్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. కీలక నేతలు అమెరికా బాటపట్టారు. ఉన్న నేతలు సమావేశాలకు పరిమితమయ్యారు. దీంతో చలో ట్యాంక్‌బండ్‌లో కాంగ్రెస్ నేతలు కనిపించకుండా పోయారు. అసలు కాంగ్రె