తెలుగు వార్తలు » chalo pragati bhavan
కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛకు సంకేతం. ఒక్కోసారి ఆ స్వేచ్ఛ విచ్చలవిడిగా మారడంతో పార్టీలో లుకలుకలు పెచ్చరిల్లుతాయి. ఇలాంటి ఉదంతాలు గాంధీభవన్ వేదికగా ఎన్నోసార్లు చోటుచేసుకున్నాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రచ్చ రంబోలా చేస్తోంది. ఆర్టీసీ సమ్మె సాకుతో ప్రగతి భవన్ ముట్టడికి కొందరు నేతలి�