తెలుగు వార్తలు » Chalo chalo dinner time: Anushka Sharma tells Virat Kohli during live chat with Kevin Pietersen
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మధ్య సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాడు. ఇటీవలే తన సతీమణి అనుష్క శర్మతో కలిసి కరోనాపై అభిమానులు అవగాహన కలిగే విధంగా వీడియోలు రిలీజ్ చేశాడు. తాజాగా పీఎం కేర్స్‌కు విరాళం అందజేయనున్నట్లు ప్రకటించి అందరి