తెలుగు వార్తలు » Challenge To Jagan Sarkar
మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ కుటుంబానికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే దాన్ని ప్రభుత్వానికే ఇచ్చేస్తామన్నారు. రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అమర�