తెలుగు వార్తలు » Challange movie Song Re-Creation
మెగాస్టార్ చిరంజీవి ఆగష్టు 22న 65వ వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ఇక కొందరైతే చిరు కోసం స్పెషల్ బర్త్ డే గిఫ్ట్‌లు అందించారు. ఇందులో భాగంగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్ సుధాకర్..