తెలుగు వార్తలు » Chaliyam
పౌరసత్వ చట్టానికి నిరసనగా దేశంలో ఇప్పటివరకు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చూశాం.. కానీ.. కేరళలో ప్రొటెస్ట్ చూస్తే వావ్ అనక మానం.. ఈ నెల 9 న కోజికోడ్ లోని చలియం అనే ప్రాంతంలో.. జంకర్ జెట్ట సెంటర్ నుంచి ఫెలోక్ బ్రిడ్జ్ వరకు స్థానికులు, మత్స్యకారులు నదిలో… బోట్లలో ‘వాటర్ మార్చ్’ నిర్వహించారు. ఈ చట్టం వల్ల మనకు ప్రయోజనమేదీ ల�