తెలుగు వార్తలు » chalivendram suresh
తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు తుళ్లూరు వైసీపీ కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేశారు.తనపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శృంగారపాటి సందీప్, చలివేంద్రం సురేష్ లపై చర్యల