తెలుగు వార్తలు » Chakravarthy Death Anniversary
అయన నిజంగానే ఓ కాలంలో సినీ సంగీతానికి చక్రవర్తి. ఆయన పాలనలో పాటలు ఊగాయి. ఊర్రూతలూగాయి. పరుగులెత్తాయి. ఉరకలెత్తాయి. స్వరాల పల్లకీలో ఊరేగాయి.