తెలుగు వార్తలు » chakra snanam
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని అయిన మహల్ ఎదురుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఆలయ అర్చకులు సుదర్శన చక్రాన్ని ముంచి శ్రీవారికి పవిత్ర స్నానం చేయించారు. ఉదయం 6.00 గంటల నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్ర