తెలుగు వార్తలు » Chaitanyapuri CI
మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలోని కొత్త పేట మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన స్వల్ప వివాదం.. పెద్ద రాజకీయ దుమారాన్ని రేపింది. మార్కెట్ మూసివేశారన్న విషయం తెలియని రైతులు.. మామిడి పండ్ల లారీలతో పెద్ద సంఖ్యలో మార్కెట్ వద్దకు చేరుకున్నారు. అయితే మార్కెట్ మూసివేశారు కదా..?.. ఇక్కడి�