తెలుగు వార్తలు » chaina company
చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఆ దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆలీబాబా కంపెనీ ఎన్నడూ చూడని పతనాన్ని చవిచూస్తోంది.