తెలుగు వార్తలు » Chain Snatch News
పాత సామాను కొంటానని నమ్మించిన ఓ వ్యక్తి మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కొని ఎస్కేప్ అయ్యాడు . గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది.