తెలుగు వార్తలు » chagallu
అదో తియ్యటి చక్కర కర్మాగారం.. కానీ, అక్కడ తిరిగేవి మాత్రం అన్ని కాలకూట విషనాగులే. అది ఎక్కడో కాదు.. పశ్చిమగోదావరి జిల్లాలోని చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీలో తరచూ కనిపిస్తున్న విషసర్పాలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీలో చాలవరకు కొండచిలువలు, ప్రమాదకరమైన నాగు పాములు సంచరిస్తున�