తెలుగు వార్తలు » Chadrayaan 2
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టదలచిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగం వాయిదా పడింది. డ్రాప్ టెస్టులో భాగంగా మూన్ ల్యాండర్ కాళ్లలో లోపాలను గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. మూన్ ల్యాండర్ బరువును మోయగలిగేంత సామర్థ్యం.. దానికి అమర్చిన కాళ్లలో లేదని డ్రాప్ టెస్టులో తేలింది. దీంతో ఈ ప్రయోగాన్ని �