తెలుగు వార్తలు » chadrababu 420
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ మంత్రి కొడాలి నాని 420గా సంబోధించారు. అయితే.. ఆ 420 ఐపీసీలోని సెక్షన్ ప్రకారం మోసగాడనే అర్థంలో కాదు. 420 అంటే ఏంటో నాని వివరించారు. అది కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా నాని తన సరికొత్త నిర్వచనాన్ని వివరించి.. సభలో నవ్వులు పూయించారు. విపక్షంలో ఆగ్రహానికి కారకులయ్యారు. చంద్రబాబు రాజకీయ రం�