తెలుగు వార్తలు » Chacha Sharif
71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 141 మందిని పద్మ అవార్డులతో సత్కరించారు. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ గౌరవం లభించాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిన్న (జనవరి 26) ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు చెందిన మొహమ్మద్ షరీఫ్ కు ప్రతిష్టాత్మక పద్మశ్రీ గౌరవాన్ని ప్రసాదించారు. 130 కోట్ల జనాభ