తెలుగు వార్తలు » chabahar
భారత్-చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ భారత్‌కు షాక్ ఇచ్చింది. చాబహర్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చైనాతో 400 బిలియన్ డాలర్ల ఒప్పందానికి ముందే ఇరాన్ ఈ ప్రకటన చేయడం విశేషం.