తెలుగు వార్తలు » CH Manavendranath Ray
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఎం. వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. అనంతరం వీరిని ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫా�