తెలుగు వార్తలు » cftryoutube
ప్రాంక్ వీడియోలు ఎప్పుడుపడితే అప్పుడు తీయకూడదు.. సమయం సందర్భం చూసుకోవాలి.. అసలే కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.. అలాంటి కరోనా వైరస్…సారీ కోవిడ్-19పై ఓ కుర్రాడు అత్యుత్సాహంతో ప్రాంక్ వీడియో చేసి జైలుపాలయ్యాడు.. రష్యాలోని మాస్కో అండర్ గ్రౌండ్ మెట్రో రైలులో ఈ ఘటన చోటు చేసుకుంది… తజకిస్తాన్‌కు చెందని క�