తెలుగు వార్తలు » CFSL
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో కొత్త నిజం వెలుగులోకి వచ్చింది. ఆమె తల ఎముకలో గాయమున్నట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తాజా నివేదికలో బయటపడింది. అయేషా మీరా కేసును సీబీఐ విచారిస్తుండగా.. ఇటీవల మరోసారి ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎ�