ఈ నెల 23న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రంలోని 17 మంది రిటర్నింగ్ అధికారులు, 119 మంది సహాయ రిటర్నింగ్ అధికారులకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో నమూనా లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్లాల్తో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. దీంతో బరిలో ఎంతమంది దిగనున్నారో తేలిపోయింది. మొత్తంగా తెలంగాణలో 443 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అత్యధికంగా నిజామాబాద్లో నామినేషన్లు దాఖలు కాగా, అతి తక్కువగా మెదక్ జిల్లాలో దాఖలయ్యాయి. ఇక జిల్లాల వారిగా చూసుకుంటే… నిజామాబాద్ (185), ఆద�