ఇలాంటి సమయంలో వీరితో పాటు కోవిడ్ బారినపడిన వారి పిల్లల సంరక్షణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని తెలియజేస్తూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ...
లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో ప్రజా రవాణా మళ్లీ పునః ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండు నెలల తర్వాత నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. 50 శాతం మంది ప్రయాణీకులతో పరిమితి సంఖ్యలో విమానాలను నడవనుండగా.. ఇప్పటికే ఛార్జీలను కేంద్ర ప్రభుత్వం ఏడు కేటగిరీలుగా విభజించిన సంగ
లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడంతో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, పలు ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కాయి. ఇక రేపటి నుంచి దేశీయ విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానుండగా.. డొమెస్టిక్ ట్రావెల్స్ విషయంలో కేంద్రం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రయాణీకుల అందరి దగ్గర ఆరోగ్య సేతు యాప్ ఖచ్చి�