ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన 14 పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్రానికి 2 నోటీసులను జారీ చేసింది. అన్ని పిటిషన్ల పైనా అక్టోబరు మొదటివారంలో 5 గురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని అంటూ… ఆ ధర్మాసనానికి వీటిని కోర్టు నివేదించింది. జమ్మూ కాశ్మీర్లో పత్రికలమీద, మీడియా మీద విధి