భారత ప్రభుత్వ రైల్వే శాఖకు చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే (Central Railway)ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల (junior technical associate posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
సెంట్రల్ రైల్వే (Central Railway)విభాగంలో ట్రేడ్ అప్రెంటిస్ (Trade Apprentice posts) పోస్టుల భర్తీకి దేశ వ్యాప్తంగా అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
Railway Jobs: ఇండియన్ రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా సెంట్రల్ రైల్వేలో ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్నిఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?