మత్స్య పరిశ్రమలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. శుక్రవారం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని భోగాపురం మండలం బోయపాలేంలోని వైసాఖీ బయో రిసోర్సెస్ ను సందర్శించిన గిరిరాజ్ సింగ్ రొయ్య పిల్లల ఉత్పత్తిని పరిశీలించారు. ఈ సందర్బంగా �