తెలుగు వార్తలు » Central Minister Nitin Gadkari
Hyderabad Construction Company: రోడ్డు నిర్మాణ పనుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ ఐజెఎం(ఇండియా) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్..
హైదరాబాద్ మహానగరానికి అత్యంత కీలకమైన హైదరాబాద్ - విజయవాడ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగించి... జాతీయ రహదారిని అభివృద్ధి పరిచేందుకు నిధులు...
మహారాష్ట్ర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన ప్రతిష్టంభనలో మార్పు లేదు. అసెంబ్లీ కాల పరిమితి ముగియడానికి ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. . 50 :50 ప్రాతిపదికపై చెరి సగం అధికారాన్ని పంచుకోవాలని శివసేన పట్టుబడుతూనే ఉంది. అయితే ఇందుకు బీజేపీ అంగీకరించడం లే�
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. షోలాపూర్ లోని పుష్యలోక్ అహల్యాదేవి హోల్కరీ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయినప్పుడు.. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో కళ్ళు తిరిగి ఆయన ఒక్కసారిగా కుర్చీలో కూచుండిపోయారు. వెంటనే ఆయనకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి.. ఆందోళన పడాల్సిన అవసరం లేదని త�