హైదరాబాద్ లో వైద్యురాలు దిశాపై జరిగిన హత్యాచారంపై స్పందించిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో.. చటుక్కున ఓ మాట అనేసి ఆ తరువాత దాన్ని సవరించుకున్నారు. ఉరిశిక్ష వంటి అత్యంత కఠిన శిక్షలు విధించినా ఇలాంటి మృగాళ్లు సమాజంలో కొనసాగుతూనే ఉంటారని, ఏవిధమైన పనిష్మెంట్ ఇఛ్చినా ఇలాంటి నేరాలను ఆపలేమని ఆయన వ్యాఖ్యానించారు. అది మరణశి�