తెలుగు వార్తలు » central Mali
పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో జాతు మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. గత కొన్నేళ్లుగా ఓ వర్గం ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నరమేధానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి సంగ పట్టణంలోని “సొబామే ద” గ్రామాన్ని ఆయుధాలతో వచ్చిన దుండగులు చుట్టుముట్టారు. అక్కడి ప్రజలను ముట్టడించి దాదపు 100 మందిని సజీవదహనం చేశారు. పూర్తి�