వైద్యవృత్తిని ఎంతో మంది ఎంచుకుంటారు. కానీ ప్రొపిషన్నే దైవంలా భావించేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కానీ దానికి చైనాలోని ఓ డాక్టర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచారు. అస్సలు బ్రేక్ తీసుకోకుండా 10 ఆపరేషన్లు చేసి డాక్టరంటే వీడేరా అనిపించాడు. సౌత్ చైనాలోని లంగాంగ్ సెంట్రల్ హాస్పిటల్ (ఆర్థోపెడిక్)లో డాక్టర్ డైయ�