కేంద్ర హోంశాఖ కార్యదర్శితో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. తన వ్యక్తిగత భద్రత గురించి అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.., ప్రాణహాని ఉందని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు లేఖలో తనకు కేంద్ర భద్రత బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. �