బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించి పారా షట్లర్లపై కేంద్ర ప్రభుత్వం కనక వర్షం కురిపించింది. బాసెల్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన ప్రతీ ఒక్కరికి కేంద్ర నగదు బహుమానం అందించింది. ఈ టోర్నీలో పతకాలు సాధించిన షట్లర్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజుని సోమవారం కలిశారు. పురుషల �