జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో కశ్మీర్‌లోని పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కశ్మీరీ యువతకు 50,000 జాబ్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా కేంద్రం ఇప్పుడు మావోలపై �