యూపీఎస్సీ విడుదల చేసిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 559 పోస్టులను, డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ద్వారా
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలు, వాటి అటాచ్డ్ / సబార్డినేట్ కార్యాలయాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పదవీ విరమణ, రాజీనామాలు, మరణాలు, పదోన్నతి మొదలైన వాటి వల్ల కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చాలా ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని సిబ్బంద�