అక్కడ ఎన్నికల హడావుడి చూస్తుంటే.. ఎవ్వరికైనా అనుమానం కలుగుతుంది ఏదో జరుగుతుందని. ఉపఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్‌కి సరిగ్గా అదే ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుంది. అందుకే బైపోల్ ఎలక్షన్స్ జరిగే చోట ..ఎన్నికల నిర్వాహణ, కోడ్ అమలుపై అధికారులు డేగ కన్ను వేయాలని ఆదేశించింది.
ECI - Elections 2021: దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రధానపార్టీలన్నీ
అందరికీ షాకిస్తూ వారం ముందుగానే నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూలు ప్రకటించేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మార్చి మొదటి వారంలో షెడ్యూలు వస్తుందని అనుకుంటున్న వారు సీఈసీ ప్రకటనతో కాస్త షాకయ్యారు. అయితే.. బెంగాల్ విషయంలో మాత్రం ఈసీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.