ప్రపంచ భాషలందూ తెలుగు భాషకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వచ్ఛమైన భాషగా పిలవబడే మన మాతృ భాష తెలుగుపై మనం కాస్త నిర్లక్ష్యం వహించినా.. మిగిలిన దేశాల్లో మాత్రం దీనికి ఆదరణ పెరుగుతోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో మన తెలుగు భాష వేగంగా విస్తరిస్తోంది. తెలుగు మాట్లాడేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2010 నుంచి 2017 మధ్య తెలుగు మాట్ల�