దేశంలోని సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరలు పెంచుతూ వస్తున్నాయి. ముడి పదార్థల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో నిర్మాణ రంగంపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే స్టీల్ ధరలు కూడా పెరిగాయి.
మీరు ఇల్లు కట్టుకుంటున్నారా అయితే మీకిది శుభవార్తే.. ఎందుకంటే సిమెంట్ ధరలు తగ్గాయి. బస్తాకు రూ.40 తగ్గింది. సిమెంట్ ధర తగ్గడానికి గిరాకీ పడిపోవడమే కారణమని తెలుస్తుంది...