నిత్య జీవితంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అపాయాలు ఎలా సంభవిస్తాయో.. అవి ఎలా ప్రాణాలు తీస్తాయో ఎన్నోసార్లు రుజువైనప్పటికీ చాలమంది నిర్లక్ష్యాన్ని మాత్రం మానుకోరు. పెట్రోల్ బంకుల్లో మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని హెచ్చరిక బోర్టులు కళ్లముందు కనిపిస్తున్నా ఏ మాత్రం ఖాతరు చేయరు. పెట్రోల్ పోయించుకునే సందర్భంలో ఫోన్ మాట్లాడ