భారత క్రికెట్ టీమ్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవలే తండ్రిగా ప్రమోట్ అయ్యారు. అప్పటి నుంచి విరుష్క జోడీ గురించే చర్చ సాగుతుంది. వీరు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారో అంటూ నెటిజన్లు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.
సెలబ్రిటీగా డాగ్.. అవును ఇది నిజం. మామూలుగా సినిమా స్టార్స్, క్రీడాకారులనే సెలబ్రిటీలుగా భావిస్తుంటాం. కానీ ఓ కుక్క కూడా సెలబ్రిటీ స్ధాయిని సాధించింది. ఓ వెడ్డింగ్ ఫంక్షన్లో సెలబ్రిటీ డాగ్ ట్రైనర్ సారా కార్సన్ డివైన్‌తో కలిసి ఆమె పెంచుకుంటున్న కుక్క ‘హీరో ‘డాన్స్ ఇరగదీసింది. ఆమె మేనేజర్ ఈ వీడియోను ఫేస్బుక్లో
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన మనవడిని బర్త్‌డే గిఫ్ట్‌తో ఆశ్చర్యపరిచారు. అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు పుట్టినరోజు కానుకగా ఒక స్విమ్మింగ్ పూల్‌ను ఇచ్చి తాత ప్రేమను చూపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో వెల్లడించి తన ఆనందాన్ని పంచుకున్నారు. తన కుమారుడు అయాన్‌కు వాళ్ల తాత అల్లు అ
ప్రపోజ్ చేస్తే చంపేస్తానంటోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. ఎవరైనా అభిమానులు తనకు సోషల్ మీడియాలో ప్రపోజ్ చేయాలని చూస్తే చంపేస్తానని హెచ్చరించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో సోనాక్షి ఈ మాట అన్నారు. అబ్బాయిలు ఎవరైనా సరే.. నాకు ఆన్లైన్లో
విమానంలో సెలబ్రిటీలు, వీవీఐపీలతో సిబ్బంది సెల్ఫీలు దిగవద్దని ఎయిర్ ఇండియా ఆదేశించింది. సెలబ్రిటీలు, వీవీఐపీలు విమానంలో ప్రయాణిస్తున్నపుడు వారి స్వేచ్ఛకు భంగం కలిగించరాదని ఎయిర్ ఇండియా ఉద్యోగులను కోరింది. వారి గోప్యతకు భంగం కలిగిస్తూ కొందరు విమాన పైలెట్, ఉద్యోగులు సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్నారని, అలాంటివి ఇక ముందు �