దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్‌గా మారిన ఇంద్రాణీ ముఖర్జియాను సీబీఐ మంగళవారం విచారించనుంది. మరికాసేపట్లో ముంబై బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెను సీబీఐ విచారించనున్నట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఇంద్రాణీ ముఖర్జీయా.. ఐఎన్ఎక్స్ మీడియా సంస్ధకు గతంలో అధినేతగా పనిచేశారు. ఈ సంస్ధ�