కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కథ కంచికేనా ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ.. ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలు చిదంబరానికి అశనిపాతంలా తగిలాయి. ఆయనపై పలు అభియోగాలున్నందున అరెస్టు చేసి విచారణ జరుపుతామన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (�
కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం కస్టడీ గడువును సుప్రీం కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గాల్లో నిధులు తరలింపు కేసులో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో చిదంబరానికి నాలుగు రోజులపాటు కస్టడీ విధించగా గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో మరోసారి ఆయ�