కావేరి నది పరిరక్షణ కోసం సద్గురు జగ్గీవాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఆయనకు ప్రముఖ సమంత మద్దతు తెలిపారు. లక్ష మొక్కల్ని నాటే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీని కోసం తన అభిమానుల సహకారం కోరారు. ‘కావేరీ పిలుస్తోంది. మీరు స్పందిస్తారా! ఈ వెబ్సైట్లో మీ విరాళాలు అందించండి. మీరు, నేను క�