గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కులం గురించి మాట్లాడారు. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కుల ప్రస్తావన తెస్తున్నారంటూ విమర్శించారు. దేవినేని అవినాష్ కానీ, వంగవీటి రాధాకృష్ణ