చాలా మంది క్యాష్‌బ్యాక్ వస్తుందని కొనుగోలు చేస్తారు. కానీ క్యాష్‌బ్యాక్‌లో కొనుగోలు చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ కచ్చితంగా చదవాలి. లెేకుంటే నష్టపోయే అవకాశం ఉంది.
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరోసారి 4కా 100 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్‌ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది...
Joyalukkas: అక్షయ తృతీయ రాబోతోంది. పలు ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఇక మే 3వ తేదీన అక్షయ తృతీయను పురస్కరించుకుని జోయాలుక్కాస్ జువెలరీ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్..
క్రెడిట్ కార్డ్‌లు మీకు అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఇందులో మీరు ఒకే కార్డుతో షాపింగ్, రెస్టారెంట్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో పాటు అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు..
Jio Cashback Offer: కస్టమర్లను మరింతగా ఆకట్టకునేందుకు వివిధ టెలికాం కంపెనీలు ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇక ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్..