ఆచార్య చాణక్యుడి బోధనలు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడతాయి. అందుకే.. నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే చాణక్యుడు ముఖ్యంగా కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదని బోధించాడు. అవేంటో చూద్దాం..
Chanakya Niti about women: ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని.. అలా చేస్తే మోసపోవడం ఖాయమని ఆచార్య చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే.. ఎవరి జీవితంలోనైనా ఒక మహిళకు ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నాడు.
నేటికీ చాలామంది చాణుక్యుడు నీతిశాస్త్రంలో బోధించిన విషయాలను అనుసరిస్తుంటారు. అయితే ఒక వ్యక్తికి ఉండవలసని కొన్ని లక్షణాలు, గుణాల గురించి చాణుక్యుడు నీతిశాస్త్రంలో కొన్ని అంశాలను బోధించాడు
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు విద్యార్థికి ఉండవలసిన కొన్ని లక్షణాల గురించి నీతిశాస్త్రంలో రాశాడు. కొన్ని విలువలను పాటించడం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని పేర్కొన్నాడు.
“పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET)” దరఖాస్తులకు గడువుతేదీ జూన్ 4వ తేదీగా నిర్ణయించారు. కాగా.. జూన్ 5 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు.
Study Tips: ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా చాలామంది నిరుద్యోగులు కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో కొంతమందికి చదివేటప్పుడు అకస్మాత్తుగా నిద్రరావడం, కునుకు, తూలిపోవడం లాంటివి ప్రారంభమవుతాయి.