Car Safety Features: మనం కారు కొనాలని అనుకున్నప్పుడు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అలాగే కారుకు సంబంధించి అన్ని విషయాలు ..
మీ కారులో ఈ ఫీచర్లు ఉంటే మీరు మరింత సురక్షితంగా ఉంటారు. ఈ ఫీచర్లు మిమ్మల్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా మీకు హెచ్చరికలు కూడా చేస్తాయి. దాంతో మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు.