వేగంగా, దట్టమైన దుమ్ము దూళితో కలిసి సుడులు తిరుగుతూ వీచే గాలులు.. బలమైన సుడిగాలినే టోర్నడోలు అంటారు. టోర్నడోల అమెరికా వంటి దేశాల్లో బీభత్సం సృష్టిస్తుంటాయి.
లడాఖ్ లోని డెమ్ చోక్ లో భారత సైన్యానికి పట్టుబడిన చైనా సైనికుడు వాంగ్ యా లాంగ్ ని ఇప్పట్లో విడుదల చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడిని చైనా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇతడి నుంచి అన్ని వివరాలూ తెలుసుకున్నాకే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అప్పగించనున్నారు. ఇందుకు మరికొన్ని రోజులు పట్టవచ్చునని భావిస్త�
అత్యంత ప్రమాదకారి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విష సర్పాలు సమీపంలోని గ్రామాల్లోని ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.
లష్కరే తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జమాల్ దిన్ గుజ్జార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి తలపై రూ.5 లక్షల రివార్డు కూడా ఉంది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం లోని దోడ జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో జమ్ము పోలీసులు, రిజర్వుడు పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. తనిఖీలు చేపడుతున్న సమయంలో కేశ