న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైరయ్యాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి అవగాహన లేనట్టు మాట్లాడుతుంటారని అన్నాడు. ఐపీఎల్ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ధన్�