ఏపీ రాజధానిగా అమరావతి ఇక్కడే కొనసాగుతుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రాజధాని రైతులతో సమావేశమైన ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. రాజకీయం అంటే స్కూలు పిల్లల ఆటకాదని, రాజధానిని తరలిస్తామనే మాటలు సరైనవి కాదంటూ మండిపడ్డారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేస్తూ పవన్ తనదైన శైలిల