స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ వరల్డ్ ఫేమస్. మదగజాల్లా ఉన్న బుల్స్ తో ఫైటర్లు చేసే ‘ యుధ్ధాలను ‘ చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు వస్తారు. భీకరమైన ఆ ఫైట్స్ లో ఒక్కోసారి ఫైటర్లు తీవ్రంగా గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతుంటుంది. తాజాగా అక్కడి కెపారోసో అనే పట్టణంలో జరిగిన ఓ ఘటన చూస్తే ఒళ్ళు జలదరించక తప్పదు. కళ్ళు తిప్పలేం