అల్లుడు చేసిన పనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు ఓ వ్యక్తి. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు....
మన దేశంలో గంజాయి చట్టవిరుద్ధం. అయితే, 30 సంవత్సరాల అమృత.. పూణేలో ‘ది హెంప్ కెఫెటేరియా’ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కాఫీ, శాండ్విచ్లు ఇక్కడ చాలా స్పెషల్. ఇతర షాపులకు భిన్నంగా ఉండటానికి కారణం....
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిష్టుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే పోలీసులు చింద్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోదాలు చేస్తున్నారు. ఓ వంతెన కింద వారికి కొన్ని బస్తాలు కనిపించాయి.
Cannabis: థాయ్‌లాండ్‌లో గంజాయి సాగును చట్టబద్ధం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం జైలులో ఉన్న ఖైదీల సంఖ్య మాత్రమే కాదు. మరో కారణం కూడా ఉంది. గంజాయిని చట్టబద్ధం చేయడం ద్వారా ప్రతి సంవత్సరం రూ.15,000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మహారాష్ట్రలోని పూణేలో 'ది హెంప్ కెఫెటేరియా' అనే కాఫీ షాప్ ఉంది. కాఫీ, శాండ్విచ్లు ఇక్కడ ప్రధానమైనవి. కానీ ఇది ఇతర దుకాణాల నుంచి భిన్నంగా ఉండటానికి కారణం ఇక్కడ విక్రయించే శాండ్విచ్లు, కాఫీతో 'భాంగ్'ని కలపడం.
హైదారాబాద్‌లో ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. తనకు దొరికిన ఓ పార్శిల్ ద్వారా అతను చిక్కుల్లో పడ్డాడు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. స్మగ్లర్లకు అడ్డకట్ట పడటం లేదు.. గంజాయి రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ.. అధికారుల కళ్లు గప్పి రాష్ట్రాలను దాటించేస్తున్నారు. తాజాగా
తాటికాయంత అక్షరాలతో అవగాహన కల్పించినా..గంజాయి జోలికి వెళ్తే కఠిన శిక్షలు తప్పవని చెవిలో జోరిగాలా హెచ్చరించినా దందాకు మాత్రం కళ్లెంపడ్డంలేదు. ఉక్కుపాదం మాటేమో గానీ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి తెగులు పరిపరి విధములు విస్తరిస్తూనే ఉంది.
పుష్ప సీన్ రీపిట్ అయ్యింది. కాకపోతే రీల్సీన్కు రియల్ సీన్‌కు కాస్తా తేడా వచ్చింది. పుష్ప స్టైల్లోనే అల్లూరి జిల్లాలో స్మగర్లు ప్లాన్ వేశారు. పోలీసులు తెలివిగా వ్యవహరించడంతో స్మగ్లర్ల ప్లాన్ బెడిసింది కొట్టింది. ఇలా రిజర్వాయర్‌లో స్కార్పియో వెహికల్ దొరికింది.
మహా అయితే కొన్నాళ్లు జైలు చేస్తాం.. ఆ తర్వాత వచ్చిన డబ్బుతో రాజభోగం అన్నట్లు ఫీలవుతున్నారు డ్రగ్ పెడ్లర్స్. దొరికి జైలు కెళ్లి వచ్చినా.. మళ్లీ అదే గబ్బు పని చేస్తున్నారు.